Advertisementt

డేట్ మార్చుకున్న లవ్ స్టోరీ

Fri 10th Sep 2021 04:14 PM
love story movie,naga chaitnaya,sai pallavi,love story worldwide grand theatrical release,sep 24th  డేట్ మార్చుకున్న లవ్ స్టోరీ
Love Story Worldwide Grand Theatrical Release on Sep 24th డేట్ మార్చుకున్న లవ్ స్టోరీ
Advertisement
Ads by CJ

అసలైతే నాగ చైతన్య - సాయి పల్లవి శేఖర్ కమ్ముల కాంబో లవ్ స్టోరీ ఈ పాటికి థియేటర్స్ దగ్గర సందడి చేయాల్సింది. వినాయక చవితి రోజున లవ్ స్టోరీ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించేసి..  కామ్ అయ్యారు. సినిమాని సెప్టెంబర్ 10 న రిలీజ్ చేస్తామని, వినాయక చవితి స్పెషల్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మధ్యలో నాని టక్ జగదీశ్ అదే రోజున ఓటిటి రిలీజ్ అవడంతో.. లవ్ స్టోరీ వెనక్కి తగ్గింది. చడీ చప్పుడు లేకుండా సైలెంట్ అయ్యారు. కానీ మేకర్స్ ఆచితూచి ఈ రోజు కొత్త డేట్ ప్రకటన ఇచ్చారు. 

సెప్టెంబర్ 24 న లవ్ స్టోరీ రిలీజ్ అంటూ వినాయక చవితి స్పెషల్ గా పోస్టర్ తో సహా డేట్ ఇచ్చేసారు. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల్ దర్శకత్వంలో రాబోతున్న లవ్ స్టోరీ పై మార్కెట్ లో, ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో విపరీతమై క్రేజ్ ఉంది. ఎప్పుడో ఏప్రిల్ 16 న రిలీజ్ అవ్వాల్సిన లవ్ స్టోరీ ఆఖరికి సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Love Story Worldwide Grand Theatrical Release on Sep 24th:

Naga Chaitaya Love Story Worldwide Grand Theatrical Release on Sep 24th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ