Advertisementt

ఆ దర్శకుడుకి సారి చెప్పిన రష్మిక

Thu 09th Sep 2021 12:41 PM
rashmika mandanna,says sorry,bheeshma director,venky kudumula,late birthday wishes  ఆ దర్శకుడుకి సారి చెప్పిన రష్మిక
Rashmika Says Sorry To Director ఆ దర్శకుడుకి సారి చెప్పిన రష్మిక
Advertisement

రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. అంతేకాదు.. బాలీవుడ్ లోను బిజీగా సినిమాలు చేసేస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగే ఫ్లైట్ దిగుతున్న రష్మిక మందన్న ఇప్పుడొక దర్శకుడికి సారి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రష్మిక సారి చెప్పిన దర్శకుడు ఎవరో కాదు.. తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములకి లేట్ బర్త్ డే విషెస్ చెప్పి లేట్ గా ఎందుకు విష్ చెయ్యాల్సి వచ్చిందో చెప్పి.. లేట్ గా బర్త్ డే విషెస్ చెప్పినందుకు వెంకీ కుడుములు సారి కూడా చెప్పింది. 

నిన్న సెప్టెంబర్ 8 న వెంకీ కుడుములు బర్త్ డే. ఆయనకీ సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే రశ్మిక షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన ఎప్పుడో రాత్రికి గాని తనకి భీష్మ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేకపోయింది. అందుకే రష్మిక వెంకీ కి అందంగా సారీ కూడా చెప్పేసింది. రష్మిక ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా ఫిలిం, అలాగే బాలీవుడ్ మూవీస్, మరోపక్క టాలీవుడ్ శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షూటింగ్స్ తో బిజీ బిజీగా వుంది. 

Rashmika Says Sorry To Director:

Rashmika Says Sorry To Bheeshma Director Venky Kudumula

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement