Advertisementt

బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ తో క్రేజీగా మారింది

Tue 07th Sep 2021 09:07 PM
keerthy suresh,ad shoots,jos alukkas,sarkaru vaari paata heroine keerty suresh  బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ తో క్రేజీగా మారింది
Keerthy Suresh Trends Ad బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ తో క్రేజీగా మారింది
Advertisement
Ads by CJ

మహానటి కీర్తి సురేష్ మహానటి సినిమా కోసం బరువు పెరిగి ఎంతగా నెటిజెన్స్ కామెంట్స్ ని భరించిందో.. బరువు తగ్గాక కూడా నెటిజెన్స్ నుండి అంతే వ్యతిరేఖత ఎదుర్కొంటుంది. సన్నబడాలి కానీ.. మరీ చిక్కిపోయి ఫేస్ లో గ్లో పోగొట్టుకున్న కీర్తి సురేష్ మళ్ళీ మహేష్ తో సర్కారు వారి పాట సినిమాతో క్రేజ్ లోకొచ్చింది. హిందీ ఆఫర్స్, తమిళ, తెలుగు మూవీస్ తో బిజీ కాబోతున్న కీర్తి సురేష్ మరీ చిక్కిపోయి..అందవిహీనంగా మారిన ఫొటోస్ చూసి ఆమె అభిమానులే ఫీలైపోతున్నారు. అయితే బరువు తగ్గాకే కీర్తి గ్లామర్ రోల్స్, అలాగే స్టార్ ఛాన్సెస్ పట్టేస్తుంది. 

అంతేకాదండోయ్ ఇప్పుడు కీర్తి సురేష్ కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి బ్యాక్ టు బ్యాక్ యాడ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టింది. గతంలోను కీర్తి సురేష్ హెయిర్ ఆయిల్, షాపింగ్ మాల్స్ యాడ్స్ లో కనిపించింది. తాజాగా హెయిర్ ఆయిల్ యాడ్ తో పాటుగా జోస లూకాస్ బంగారు ఆభరణాల యాడ్స్ లో కీర్తి సురేష్ సందడి చేస్తుంది. జోస లూకాస్ బంగారు ఆభరణాలతో కీర్తి సురేష్ మోడరన్ గా మెరిసిపోతుంది. 

 కీర్తి సురేష్ చేతిలో మరికొన్ని బ్రాండ్స్ కి సంబందించిన యాడ్స్ కూడా ఉన్నాయి. 

Keerthy Suresh Trends Ad:

Keerthy Suresh for Jos Alukkas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ