Advertisementt

పిక్ టాక్: సిక్స్ ప్యాక్ లుక్ లో సమంత

Tue 07th Sep 2021 07:54 PM
samantha akkineni,samantha sports six packs body,samantha akkineni news,samantha  పిక్ టాక్: సిక్స్ ప్యాక్ లుక్ లో సమంత
Pic Talk: Samantha in a six pack look పిక్ టాక్: సిక్స్ ప్యాక్ లుక్ లో సమంత
Advertisement
Ads by CJ

అక్కినేని వారి కోడలు సమంత ఈమధ్యన సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. చైతు తో విడాకుల మేటర్ తో సమంత బాగా హైలెట్ అవుతుంది. అక్కినేని కాపాండ్ కానీ, సమంత కానీ చైతు కానీ ఎక్కడా ఈ మేటర్ మాట్లాడడం లేదు. అయితే ఈమధ్యన సమంత ఒంటరి ప్రయాణం అంటూ ప్రచారం జరుగుతుంది. తన ఫ్రెండ్స్ తో కొన్నిరోజులు హాయిగా ఎంజాయ్ చెయ్యడం కోసం ఆఖరికి సినిమా షూటింగ్స్ కి కూడా బ్రేక్ ఇచ్చేసింది అని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. 

తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోస్ చూస్తే సమంత ఫిట్ నెస్ కి మతి పోవాల్సిందే. సమంత సిక్స్ ప్యాక్ ఫిగర్ లో కనిపించింది. అందాల ఆరబోతతో రెచ్చిపోయింది అక్కినేని కోడలు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ లో బోల్డ్ గా నటించిన సమంత ఇప్పుడు షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తే సమంత అందం మరింత రెట్టింపైంది. అది కూడా అదిరిపోయే ఫిట్ నెస్ తో అంటున్నారు. చేతిలో దిండు పట్టుకుని.. సమంత ఇచ్చిన ఫోజ్ చూస్తే అమ్మ బాబోయ్ సమంత అబ్బాయిలకి ఫిట్ నెస్ లో పోటీ ఇవ్వడం మాములుగా లేదుగా అంటున్నారు. 

Pic Talk: Samantha in a six pack look:

Pic Talk: Samantha Akkineni sports six packs body

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ