Advertisementt

ఫస్ట్ వీక్ స్పాట్ లో ఉన్నది వీరే

Tue 07th Sep 2021 01:46 PM
bigg boss,bigg boss season 5,1st week nominations  ఫస్ట్ వీక్ స్పాట్ లో ఉన్నది వీరే
Bigg Boss Telugu 5 1st Week Nominations ఫస్ట్ వీక్ స్పాట్ లో ఉన్నది వీరే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 నాగార్జున హోస్టింగ్ లో గత ఆదివారమే అంగరంగ వైభవంగా మొదలయ్యింది. ఈ ఆదివారం 19 మంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో యాంకర్ రవి, శ్రీరామ చంద్ర, నటుడు సన్నీ, లోబో.. ఇలా కొద్దిగా తెలిసిన నటులు తప్ప పెద్దగా పేరున్న వారు ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో లేరు. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా తెలియని మొహాలే ఈసారి హౌస్ లో కనిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ మొదలయిన ఫస్ట్ డే నే కలహాలు, అందులో సోమవారం ఎలిమినేషన్ రౌండ్ వేడి వేడిగా సాగింది. ఈ సీజన్ 5 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ లో  ఉన్నారంటే.... 

ఎప్పటిలాగే బిగ్‌బాస్‌..  తన గొంతుతో హౌస్‌లో ఉండటానికి అర్హులు కాని ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పి అందుకు కారణాలు కూడా చెప్పి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టండి.. అనగానే 19 మంది సభ్యులు.. చెత్త కవర్లపై హౌస్‌మేట్స్‌ ఫొటోలు ముద్రించి ఉన్న వాటిని డస్ట్ బిన్ లో వేసి అందుకు కారణం చెప్పి మరీ నామినేట్ చేసారు. చాలామంది జస్వంత్‌ను నామినేట్‌ చేశారు. జాస్వంత్ తో పాటు సరయు, రవి, మానస్, కాజల్, హమీదాలు నామినేషన్స్ లోకి వెళ్లారు. మరి ఈ వారం బుల్లితెర ప్రేక్షకులు బయటికి పంపేస్తారో ఈ ఆదివారం తెలిసిపోతుంది. 

Bigg Boss Telugu 5 1st Week Nominations:

Bigg Boss season 5 1st Week Nominations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ