పిక్ టాక్: బుట్టబొమ్మ లేటెస్ట్ ఫోజ్

Pooja Hegde New Glamour Pic Viral

బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోల పాలిట పూజ హెగ్డే నే స్టార్ హీరోయిన్. అంత క్రేజు, అంత స్టార్ డం, అంత గ్లామర్ పూజ హెగ్డే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమా మొదలు పెట్టినా పూజ హెగ్డే ఫస్ట్ ఛాయస్, లేదంటే కియారా అద్వానీ, రష్మిక ఇలా వెళుతుంది లిస్ట్. అందులోను బుట్టబొమ్మ గ్లామర్ అంత మాయ చేస్తుంది అందరిని. పూజ హెగ్డే గ్లామర్, అందాల ఆరబోత ఆమె ప్లస్. అలాగే సోషల్ మీడియాలో పూజ హెగ్డే లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ మరింత క్రేజీగా మారింది. 

ఇక ఎప్పటికప్పుడు పూజ హెగ్డే తన అందాలను ఇలా గ్లామర్ గా ఫొటోస్ రూపం లో పంచుకుంటుంది. తాజాగా పూజ హెగ్డే గ్లామర్ డ్రెస్ తో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్లామర్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో పూజ ఇచ్చిన ఫోజ్ అబ్బో.. యూత్ కి కంటి మీదకి కునుకు వస్తుంది అంటే అనుమానమే. అంత అందంగా, చక్కగా, గ్లామర్ గా ఉన్న పూజ హెగ్డే ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

Pooja Hegde New Pic goes Viral

pooja hegde
pooja hegde new pic
pooja hegde new pic goes viral