Advertisementt

RC15 ఓపెనింగ్ కి ఆ ఇద్దరు స్టార్స్

Sat 04th Sep 2021 01:53 PM
ram charan,director shankar,shooting for rc15  RC15 ఓపెనింగ్ కి ఆ ఇద్దరు స్టార్స్
Ram Charan and Director Shankar to begin shooting for RC15 RC15 ఓపెనింగ్ కి ఆ ఇద్దరు స్టార్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య పూర్తి చేసుకుని కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో RC 15 మొదలు కావడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్ 8 న గ్రాండ్ గా మొదలు కాబోతుంది అనే న్యూస్ ఉంది. సెప్టెంబర్ 8 న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా మొదలు కాబోతుంది అని... ఈ వేడుకకి కోలీవుడ్, బాలీవుడ్ అలాగే టాలీవుడ్ నుండి స్టార్ హీరోలు హాజరు కాబోతున్నట్లుగా టాక్ ఉంది.

అయితే రామ్ చరణ్, శంకర్ కాంబో లో మొదలు కాబోతున్న RC 15 ఓపెనింగ్ కి కోలీవుడ్ నుండి చియాన్ విక్రమ్, బాలీవుడ్ నుండి స్టార్ హీరో రణవీర్ సింగ్ హాజరు కాబోతున్నారని న్యూస్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంకా టాలీవుడ్ నుండి టాలీవుడ్ ప్రముఖులు లెక్కకు మించి హాజరవుతున్నారని టాక్ ఉంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ మీడియా సర్కిల్స్ లో గ్రాండ్ గా ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 

Ram Charan and Director Shankar to begin shooting for RC15:

Ram Charan RC15 Opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ