Advertisementt

కార్తికేయ రాజా విక్రమార్క టీజర్

Sat 04th Sep 2021 12:01 PM
raja vikramarka movie,karthikeya,raja vikramarka teaser  కార్తికేయ రాజా విక్రమార్క టీజర్
Raja Vikramarka teaser: Interesting కార్తికేయ రాజా విక్రమార్క టీజర్
Advertisement
Ads by CJ

హీరో అయినా, విలన్ అయినా ఏ పాత్రకైనా సూటయ్యే ఆహార్యంతో ఉండే RX100 హీరో కార్తికేయ చావుకబురు చల్లగా మూవీ తర్వాత రాజా విక్రమార్క అంటూ రాబోతున్నాడు. రాజా విక్రమార్క షూటింగ్ అన్ని కంప్లీట్ చేసుకోవడంతో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది టీం. తాజాగా వరుణ్ తేజ్ చేతుల మీదుగా కార్తికేయ రాజా విక్రమార్క టీజర్ ని రివీల్ చేసింది టీం. రాజా విక్రమార్క టీజర్ మొత్తం యాక్షన్ తోను, కామెడీ తోనూ నిండి పోయింది. 

కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కనిపించనున్నాడు. పిస్టల్ తో కాల్చి.. సారి బాబాయ్ చూసుకోలేదు అనగానే.. తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో చూసి చెప్పే డైలాగ్, చిన్న‌ప్పుడు కృష్ణ‌గారిని, పెద్ద‌య్యాక టామ్ క్రూజ్ నీ చూసి ఆవేశ ప‌డి జాబ్ లో జాయిన్ అయిపోయాను గానీ, స‌ర‌దా తీరిపోతోంది అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ ఆకట్టుకోగా.. కార్తికేయ మాత్రం చాలా కొత్తగా, స్పెషల్ గా కనిపిస్తున్నాడు. కార్తికేయ పాత్రకి కామెడీ తో పాటుగా.. యాక్షన్ టచ్ ఇచ్చారు. మరి చూస్తుంటే.. సినిమా ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది.. 

Raja Vikramarka teaser: Interesting :

Karthikeya Raja Vikramarka teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ