Advertisementt

రోజా vs ఇంద్రజ

Wed 01st Sep 2021 09:31 PM
etv,vinayaka chavithi special event,,jabardasth,sridevi drama company program,indraja,roja,roja vs indraja  రోజా vs ఇంద్రజ
Roja vs Indhraja రోజా vs ఇంద్రజ
Advertisement
Ads by CJ

ఈ టివి ప్రతి పండక్కి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. మల్లెమాల ప్రొడక్షన్ లో పండగ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ ఏడాది వినాయక చవితి కోసం కూడా ఓ ప్రోగ్రాం ని డిజైన్ చేసింది. ఈ వినాయక చవితి సెలెబ్రేషన్స్ లో రోజా vs ఇంద్రజ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రోగ్రాం. వినాయకచవితి స్పెషల్ ప్రోగ్రాం ప్రోమోస్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. రోజా అలాగే టీం, ఇంద్రజ ఆమె టీం వినాయక చవితి లడ్డు వేలం పాటలో పాల్గొనగా.. రోజా ఇప్పుడు చెప్పు శుభలగ్నంలో కోటి పెట్టి మొగుణ్ణి కొనుకున్నట్టు కాదు ఈ వేలం పాటలో వినాయకుడి లడ్డుని కొనుక్కోవడం అని సవాల్ విసురుతుంది ఇంద్రజ. 

ఇక రోజా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో జెడ్జ్మెంట్ చెప్పినంత ఈజీ కాదు ఈ వేలం పాటలో లడ్డు పాడడం అనగా.. హా అవును మరి జబర్దస్త్ లో జేడ్జ్మెంట్ చెప్పినట్టుగా కాదు అంటూ ఒకరు మీద ఒకరు పోటీ పడ్డారు. మధ్యలో జబర్దస్త్ స్కిట్స్, యాంకర్స్ గ్లామర్ డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సులు, అలాగే కామెడీ, డాన్స్, యాంకర్ విష్ణు ప్రియా అదిరిపోయే డాన్స్ పెరఫార్మెన్స్ అమ్మో ఈ వినాయక చవితికి ఈటీవీలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారం కాబోయే వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాం మాములుగా లేదు. 

Roja vs Indhraja:

ETV Vinayaka Chavithi Special Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ