Advertisementt

పిక్ టాక్: మెగా డాటర్ స్టైలిష్ లుక్

Tue 31st Aug 2021 07:23 PM
niharika,niharika konidela,niharika new pic,niharika news  పిక్ టాక్: మెగా డాటర్ స్టైలిష్ లుక్
Pic Talk: Mega Daughter Stylish Look పిక్ టాక్: మెగా డాటర్ స్టైలిష్ లుక్
Advertisement
Ads by CJ

మెగా డాటర్స్ లో అందరి కన్నా యాక్టీవ్ గా ఉండే అమ్మాయి నాగబాబు కూతురు నిహారికే. అటు నటనలోనూ, ఇటు గ్లామర్ గాను నిహారిక స్టయిల్ వేరు. పెళ్లి తర్వాత పద్దతిగా కాపురం చేసుకుంటుంది అనుకున్న వారికీ షాకిస్తూ నిహారిక తన కెరీర్ ని మళ్ళీ మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత ఓ వెబ్ సీరీస్ మొదలు పెట్టడమే కాదు, భర్త చైతన్య జొన్నలగడ్డ తో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేసే నిహారిక తాజాగా మెగా ఫ్యామిలి జరిగిన పెదనాన్న చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ లోను, రాఖి వేడుకల్లోనూ స్పెషల్ గా కనిపించిన నిహారిక అన్న రామ్ చరణ్ తో లంచ్ డేట్ కి కూడా వెళ్ళింది. 

ఇక ఇప్పుడొక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో సూపర్ స్టైలిష్ గా నిహారిక కనిపిస్తుంది. ఓ పెద్ద గ్లాస్ ల రూమ్ లో ఓ పెద్ద సోఫాలో కూర్చున్న నిహారిక ఆ పిక్ ని పోస్ట్ చేస్తూ.. A little bit of blue..🌀అంటూ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు నిహారిక పోస్ట్ చేసిన స్టైలిష్ పిక్ ని మీరు ఓ లుక్కెయ్యండి. 

Pic Talk: Mega Daughter Stylish Look:

Niharika new pic goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ