Advertisementt

ఆచార్య, అఖండ ఏదో ఒకటి చెప్పండి సామి

Tue 31st Aug 2021 05:31 PM
akhanda movie,acharya movie,chiru,balayya,chiru vs balayya,akhanda vs acharya  ఆచార్య, అఖండ ఏదో ఒకటి చెప్పండి సామి
Acharya, Akhanda tell me something ఆచార్య, అఖండ ఏదో ఒకటి చెప్పండి సామి
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అఖండ, చిరు ఆచార్య మూవీస్ రిలీజ్ డేట్స్ కోసం బాలయ్య ఫాన్స్, మెగా ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఆచార్య, అఖండ మూవీస్ ఎప్పుడో మే లో రిలీజ్ కావాల్సి ఉన్నా.. సెకండ్ వేవ్ వలన వాయిదా పడ్డాయి. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినా.. ఆచార్య మేకర్స్ కానీ, అఖండ మేకర్స్ కానీ రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. పోనీ అక్టోబర్ లో దసరా కేమన్నా అవకాశం ఇస్తారేమో అనుకుంటే.. అదీ కనిపించడం లేదు. 

ఇక నవంబర్ లో దివాళీ స్పెషల్ గా ఎమన్నా రిలీజ్ చేస్తారో అనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య మేకర్స్ కానీ, అఖండ మేకర్స్ కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో ఆచార్య దివాళి  రిలీజ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అఖండ అయితే అక్టోబర్ 13 రిలీజ్ అంటూ హంగామా మొదలు పెట్టారు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై ఏదో ఒకటి చెప్పండి సామి అంటూ వేడుకుంటున్నారు. సో మేకర్స్ ఇది ఫాన్స్ రిక్వెస్ట్ గా తీసుకుని ఏదో ఒకటి డిసైడ్ చెయ్యండి మరి. 

Acharya, Akhanda tell me something:

Akhanda And Acharya Movie Release Dates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ