Advertisementt

శ్రీదేవి సోడా సెంటర్ లో శ్రీదేవి మిస్సింగ్

Mon 30th Aug 2021 05:15 PM
anandi,sridevi soda center movie,anandi sridevi soda center,sridevi soda center promotions  శ్రీదేవి సోడా సెంటర్ లో శ్రీదేవి మిస్సింగ్
Missing Sridevi at Sridevi Soda Center శ్రీదేవి సోడా సెంటర్ లో శ్రీదేవి మిస్సింగ్
Advertisement
Ads by CJ

కృష్ణగారి అల్లుడు, మహేష్ బాబు గారి బావ సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సో సో టాక్ తెచ్చుకుంది. కానీ సుధీర్ బాబు మన సినిమా హిట్టు అంటూ డబ్బా కొట్టడమే కాదు.. ప్రభాస్, మహేష్ లాంటి స్టార్స్ ని అడ్డంగా వాడేస్తున్నాడు. మహేష్ సోడా సెంటర్ చూసాడు, మహేష్ బాబు సోడా సెంటర్ టీం ని అభినందించాడు అంటూ హంగామా చేస్తున్నాడు. సరే సుధీర్ బాబు మాట వదిలెయ్యండి. ఈ శ్రీదేవి సోడా సెంటర్ లో కీలకమయిన శ్రీదేవి మాత్రం సోడా సెంటర్ ప్రమోషన్స్ లో కనిపించకుండా మిస్ అయ్యింది. 

సినిమా రిలీజ్ ప్రమోషన్స్ దగ్గరనుండి.. రిలీజ్ అయ్యాక జరుగుతున్న ప్రమోషన్స్ లో శ్రీదేవి అదేనండి ఈ సినిమా హీరోయిన్ ఆనంది ఎక్కడా కనిపించలేదు. టైటిల్ లోనే హీరోయిన్ గా ఆనందికి మంచి కేరెక్టర్ దక్కింది. సినిమాలో ఆమె పెరఫార్మెన్స్ బావుంది. కానీ ప్రమోషన్స్ లో లేకపోయేసరికి అందరిలో అనుమానం. అయితే మూవీ టీం కి ఆనంది అందుబాటులోకి లేకుండా ఫోన్ ఆపేసిందట. చివరికి ఎలాగో ఆనందిని పట్టుకుంటే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అందులోనూ తల్లవుతుందట అందుకే ప్రమోషన్స్ కి రాలేకపోయానని చెప్పడంతో ఇప్పుడు మూవీ టీం షాకయ్యిందట.  

Missing Sridevi at Sridevi Soda Center:

Anandi missing in Sridevi Soda center Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ