Advertisementt

మాస్ట్రో స్నీక్ పీక్

Mon 30th Aug 2021 04:58 PM
nithiin,merlapaka gandhi,shreshth movies,maestro movie,maestro sneak peek  మాస్ట్రో స్నీక్ పీక్
Nithiin Maestro Sneak Peek Out మాస్ట్రో స్నీక్ పీక్
Advertisement
Ads by CJ

నితిన్ రీసెంట్ మూవీ మ్యాస్ట్రో.. త్వరలోనే అంటే సెప్టెంబర్ 17 న ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్నా విలన్ గా, నభ నటేష్ గ్లామర్ గా నటించిన ఈ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు. క‌ళ్లు క‌నిపించ‌ని దివ్యాంగుడైన పియానో ప్లేయ‌ర్‌గా నితిన్ న‌టించారు. ఇది ఆయ‌న కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రూపొందుతోన్న 30వ చిత్రం. 

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోవిడ్ వ‌ల్ల ఏర్పిడిన ప‌రిస్థితుల కార‌ణంగా ఈ సినిమాను థియేట‌ర్స్‌ విడుద‌ల కాకుండా ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రాగా.. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ సోమ‌వారం ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను విడుద‌ల చేశారు. స్నీక్ పీక్‌ను గ‌మ‌నిస్తే.. పియానోపై ఇంపైన ట్యూన్ వాయిస్తుండ‌గా, పియానోపై మాస్ట్రో ఇళ‌యరాజా ఫొటోను గ‌మ‌నించ‌వ‌చ్చు. ట్యూన్ చేస్తుండ‌గా పియానో ఆగిపోతుంది. మంచి ట్యూన్ కుద‌ర‌డం లేదని అనుకుంటుంటే, ఇప్పుడు పియానో పాడైంద‌ని హీరో నితిన్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు.

Nithiin Maestro Sneak Peek Out:

Nithiin, Merlapaka Gandhi, Shreshth Movies Maestro Sneak Peek Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ