Advertisementt

అలా రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత

Sun 29th Aug 2021 04:15 PM
samantha akkineni,nagarjuna,naga chaitanya,akhil akkineni,amala,birthday wish for nag  అలా రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత
Samantha pens sweet birthday wish for Nagarjuna అలా రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత
Advertisement
Ads by CJ

ఈరోజు నాగార్జున బర్త్ డే వేడుకలు, బర్త్ డే శుభాకాంక్షలు లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిరంజీవి దగ్గరనుండి, వెంకటేష్, కాజల్, రవితేజ ఇలా అందరూ నాగ్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. నాగ్ నటిస్తున్న కొత్త చిత్రాల లుక్స్ తోనూ హడవిడి ఓ రేంజ్ లో ఉంది. అయితే ఇక్కడ అక్కినేని అభిమానులు నాగార్జున బర్త్ డే వేడులని ఎంజాయ్ చేస్తున్నా.. ఎక్కడో ఏదో ఒక భయం. ఎందుకంటే నాగ చైతన్య - అక్కినేని కోడలు సమంత విడాకుల మేటర్. 

నాగ చైతన్య - సమంత ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ తో అభిమానులు షేక్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో ఆ న్యూస్ హల్చల్ చేస్తున్నా అక్కినేని కాంపౌండ్ నుండి స్పందన లేదు. అయితే తాజాగా సమంత మామ్ నాగార్జున బర్త్ డే రోజున లవ్లీ విషెస్ చెప్పింది. మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. ప్రతి రోజు మరియు ఎల్లప్పుడూ మీకు ఆరోగ్యం మరియు సంతోషం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక మంచి మనిషి అయినటువటి నాగార్జున మామకు పుట్టిరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసి ఈ విడాకుల మేటర్ కేవలం రూమర్ అని చెప్పకనే చెప్పేసింది. 

Samantha pens sweet birthday wish for Nagarjuna:

Samantha Akkineni pens sweet birthday wish for Nag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ