Advertisementt

పుష్ప విలన్ డిఫ్రెంట్ గా ఉన్నాడే

Sat 28th Aug 2021 11:00 AM
allu arjun - pushpa,rashmika mandanna,allu arjun,pushpa movie,sukumar pushpa,fahad fasil,pushpa pan india film,bunny - sukku combo,allu arjun-sukumar combo,rashmika-allu arjun combo,fahad villain in pushpa,pushpa raj,fahad fasil vs allu arjun  పుష్ప విలన్ డిఫ్రెంట్ గా ఉన్నాడే
Fahadh first look in Pushpa stuns all పుష్ప విలన్ డిఫ్రెంట్ గా ఉన్నాడే
Advertisement
Ads by CJ

పుష్ప రాజ్ ని ఢీ కొట్టబోయే విలన్ ఎలా ఉంటాడో.. ఎలా ఉంటే.. పుష్ప రాజ్ కి మ్యాచ్ అవుతాడో అని అల్లు అర్జున్ ఫాన్స్ వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ అనగానే.. ఫహద్ ఆహార్యం అల్లు అర్జున్ ముందు సరిపోతుందా.. అల్లు అర్జున్  కటౌట్ కి ఫహద్ తేలిపోతాడేమో ఇలా రకరకాల అనుమానాలు అల్లు అర్జున్ ఫాన్స్ లో మొదలయ్యాయి. అయితే నిన్న పుష్ప నుండి విలన్ లుక్ ని రివీల్ చెయ్యబోతున్నారనగానే అల్లు ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. 

నేడు ఫహద్ ఫాజిల్ పుష్ప లో చేస్తున్న కేరెక్టర్ లుక్ ని రివీల్ చేసారు. ఫహద్ ఫాజిల్ పుష్ప విలన్ లుక్ లో చాలా డిఫ్రెంట్ గా కనిపిస్తున్నారు. భన్వార్ సింగ్ షెకావత్ IPSగా ఫ‌హాద్ ఫాజిల్ పుష్ప: ది రైజ్‌లో కనిపించబోతున్నారు. గుండు తో పోలీస్ డ్రెస్ లో బల్ల మీద చేతులు పెట్టి వంగుని ఉన్న ఫహద్ లుక్ చూసి అల్లు ఫాన్స్.. పర్ఫెక్ట్ విలన్ లుక్ అంటూ పండగ చేస్తుకుంటున్నారు. మరి విలన్ లా ఉండాల్సిన ఫహద్ కొత్తగా ఇలా గుండుతో కొత్తగా కనిపిస్తుంటే.. హీరో ఉండాల్సిన అల్లు అర్జున్ మాస్ గా విలన్ లా కనిపిస్తున్నాడు అంటున్నారు. 

Fahadh first look in Pushpa stuns all:

Fahadh is scary and menacing in Pushpa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ