Advertisementt

మీసం తిప్పేంత లేదు భయ్యా..

Fri 27th Aug 2021 12:44 PM
sudheer babu,sridevi soda center movie,sridevi soda center movie audience talk,sridevi soda center movie news  మీసం తిప్పేంత లేదు భయ్యా..
Sridevi Soda Center Movie Talk మీసం తిప్పేంత లేదు భయ్యా..
Advertisement
Ads by CJ

ఈ రోజు విడుదలైన సినిమాల్లో సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్, సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలపరాదు సినిమాలే కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంటే.. ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ లో పోటీ పడ్డాయి. ఇక సుశాంత్ ఇచట వాహనములు నిలపరాదు సినిమా ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తే సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బావ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలని వాడేసాడు. కంటెంట్, కమర్షియల్ హంగుల పరంగా ఉన్నతమైన ప్రాజెక్ట్. మిమ్మల్ని సంతృప్తి పరిచి ఆనందం కలిగిస్తామనే గ్యారెంటీ ఇస్తున్నాం. సినిమాను పండుగలా.. థియేటర్లలో ఓ వేడుకగా జరుపుకోండి అంటూ ట్వీట్ చేసాడు సుధీర్ బాబు. 

అంతేకాదు తన సినిమా సూపర్ డూపర్  మీసం తిప్పుతున్నాడు. నేడు సుధీర్ బాబు థియేటర్స్ కి వచ్చి అభిమానులతో సినిమాని వీక్షించి కారెక్కి మీసం తిప్పుతూ శ్రీదేవి సోడా సెంటర్ సూపర్ హిట్ అంటూ హడావిడి చేసాడు. 

అయితే సుధీర్ బాబు చెప్పినట్టుగా శ్రీదేవి సోడా సెంటర్ లో గ్యాస్ తక్కువైంది. అంటే సోడా లో గ్యాస్ లేకపోతె ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మా ఇంటి పరువు అని జయజనకి నాయక సినిమాలో జగపతి బాబు చెప్పిన డైలాగ్ చుట్టూనే ఈ శ్రీదేవి సోడా సెంటర్ తెరకెక్కింది. ఇక ఉప్పెన థీమ్ అంటే.. పరువు కోసం ఏదైనా చేసేంత అన్నమాట. సో సుధీర్ బాబు మీసం మెలేసేంత.. సినిమా హిట్టు.. అంన్నత గొప్పగా సినిమా లేదు అంటున్నారు ప్రేక్షకులు. హ ఇది జస్ట్ ఆడియన్స్ ఒపీనియన్ మాత్రమే. 

Sridevi Soda Center Movie Talk:

Sridevi Soda Center Movie Audience Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ