Advertisementt

చిరు - బాబీ కాంబో కి కొత్త టైటిల్

Thu 26th Aug 2021 06:00 PM
chiranjeevi,director bobby,chiru 154 movie title,chiru 154 title valther srinu,valther srinu movie,chiru valther srinu  చిరు - బాబీ కాంబో కి కొత్త టైటిల్
Chiranjeevi -Director Bobby combo title fix? చిరు - బాబీ కాంబో కి కొత్త టైటిల్
Advertisement
Ads by CJ

చిరంజీవి - బాబీ ఫిలిం అనౌన్సమెంట్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరు బర్త్ డే రోజున రివీల్ చేసారు. చిరు 154 గా మొదలు కాబోతున్న ఈ సినిమాకి వీరయ్య అనే టైటిల్ పెట్టబోతున్నారని, చిరు పుట్టిన రోజునాడే చిరు - బాబీ మూవీ టైటిల్ అనౌన్సమెంట్ ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగినా.. చిరు 154 టైటిల్ లేకుండా ఫస్ట్ లుక్ ని ప్రకటించింది టీం. అయితే వీరయ్య టైటిల్ ఓల్డ్ గా అంది అంటూ చిరు అభ్యంతరం చెప్పడంతో.. బాబీ ఆ టైటిల్ అనౌన్స్ చేయకుండా అపారట. 

అయితే తాజాగా చిరు - బాబీ టైటిల్ వీరయ్య కాకుండా వాల్తేర్ శీను అనే టైటిల్ ను పెట్టబోతున్నారని, ఈ టైటిల్ ని అనుకుని బాబీ చిరంజీవికి చెబితే.. చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని అంటున్నారు. మరి చిరంజీవి ముఠామేస్త్రిలా విలన్స్ ని చావకొట్టి లుంగీ కట్టి కొత్త స్టయిల్ ల్లో కనిపింఛారు. ఒకవేళ వీరయ్య టైటిల్ పెట్టినా బాగానే ఉంటుంది అని మెగా ఫాన్స్ అంటున్నా.. వాల్తేర్ శీను అనే టైటిల్ ఇంకాస్త కొత్తగా ఉంటుంది అని అంటున్నారట.  చూద్దాం ఫైనల్ గా చిరు 154 కి ఏ టైటిల్ పెడతారో అనేది. 

Chiranjeevi -Director Bobby combo title fix?:

Chiranjeevi and Director Bobby movie title is Valther Srinu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ