Advertisementt

బిగ్ బాస్ 5 డేట్ వచ్చేసింది

Thu 26th Aug 2021 05:27 PM
bigg boss,bigg boss telugu 5 launch date,bigg boss telugu 5 launch,nagarjuna host,big boss season 5 on september 5th  బిగ్ బాస్ 5 డేట్ వచ్చేసింది
Star Maa Announces Bigg Boss Telugu 5 Official Launch Date బిగ్ బాస్ 5 డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున సీజన్ 5 పై అందరిలో అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 అందరు అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 5 న మొదలు కాబోతుంది. సెప్టెంబర్ సాయంత్రం 6 గంటలకు ఓపెనింగ్ ఎపిసోడ్ ఉండబోతున్నట్టుగా ఓ ప్రోమో తో అనౌన్స్ చేసింది స్టార్ మా. 

బిగ్ బాస్ సీజన్ 5కి గ్రాండ్ వెల్ కం ఎపిసోడ్ సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. మరి ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. ఫైనల్ గా ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడతారో అనేది సెప్టెంబర్ 5 సాయంత్రం తేలిపోతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం నుండి సుక్రవారం వరకు రాత్రి 10 నుండి 11 గంటల వరకు శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 10 30 నిమిషాల వరకు ప్రసారం కాబోతున్నట్టుగా ప్రకటించారు. 

Star Maa Announces Bigg Boss Telugu 5 Official Launch Date :

Bigg Boss Telugu 5 launch date confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ