Advertisementt

దసరాకి పక్కా అంటున్నారే..

Wed 25th Aug 2021 12:51 PM
acharya,akhanda,acharya akhanda release dates,chiranjeevi,balakrishna,  దసరాకి పక్కా అంటున్నారే..
Acharya, Akhanda Release Dates దసరాకి పక్కా అంటున్నారే..
Advertisement
Ads by CJ

ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినా.. సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య లు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఇవ్వకుండా ఫాన్స్ ని వెయిటింగ్ లో పెట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్న బాలయ్య అఖండ, చిరు ఆచార్య మూవీ ల రిలీజ్ డేట్స్ కోసం నందమూరి, మెగా ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ - బోయపాటి అఖండ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉండగా.. త్వరలోనే టీం పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లబోతుంది.
అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యి.. థర్డ్ వెవ్ సంగతి చూసాక రిలీజ్ డేట్ ఇస్తామని బోయపాటి ఎప్పుడో చెప్పారు. మరి అఖండ రిలీజ్ దసరాకి పక్కా అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో అఖండ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగగా.. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి చేశారు. ఇక మిగిలింది రెండు పాటల షూట్ మాత్రమే. దానితో అఖండ ని దసరాకి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ మేకర్స్ ఆలోచిస్తున్నారట. అన్ని సక్రమంగా ఉంటే. త్వరలోనే అఖండ దసరా రిలీజ్ అంటూ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

Acharya, Akhanda Release Dates:

Acharya, Akhanda Release dates for Dasara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ