Advertisementt

అక్కడ కీర్తి సురేష్ ఓకె.. మరి ఇక్కడ

Tue 24th Aug 2021 10:10 PM
nayanthara,chiranjeevi,keerthy suresh sister,nayanthara  అక్కడ కీర్తి సురేష్ ఓకె.. మరి ఇక్కడ
Keerthy Suresh To Play Chiranjeevi Sister In Bhola Shankar అక్కడ కీర్తి సురేష్ ఓకె.. మరి ఇక్కడ
Advertisement
Ads by CJ

చిరంజీవి ఇప్పుడు రెండు రీమేక్స్ చేస్తున్నారు. బాబీ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న చిరు.. మెహర్ రమేష్ తో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ చేస్తున్నాడు. భోళా శంకర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కి చెల్లెలిగా టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే రాఖి పౌర్ణమి రోజున కీర్తి - చిరు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి భోళా శంకర్ కి సిస్టర్ గా కీర్తి సురేష్ ఓకె అయ్యింది. 

మరి అసలైన మలయాళం రీమేక్ లూసిఫర్ తెలుగు గాడ్ ఫాదర్ లో చిరు కి సిస్టర్ గా ఎవరు నటించబోతున్నారో అనే ఆసక్తి మొదలయ్యింది. లూసిఫెర్ మూవీలో మోహన్ లాల్ కి చెల్లెలిగా మంజు వారియర్ నటించగా.. తెలుగు రీమేక్ లో చిరు కి సిస్టర్ గా నయన్ నటించబోతున్నట్లుగా వార్తజలొచ్చాయి. మరి భోళా శంకర్ కి కీర్తి ని తీసుకురాగా లేనిది.. గాడ్ ఫాదర్ కోసం నయనతార ని తీసుకురావడం ఓ లెక్కా అంటున్నారు మెగా ఫాన్స్. మరి కీర్తి చిరుకి సిస్టర్ గా భోళా శంకర్ లో ఫిక్స్ అవగా.. గాడ్ ఫాదర్ లో చిరు సిస్టర్ గా ఎవరు కనిపిస్తారో అనే క్యూరియాసిటీ మొదలైంది అందరిలో.. 

Keerthy Suresh To Play Chiranjeevi Sister In Bhola Shankar:

Is Nayanthara going to play Chiranjeevi sister? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ