Advertisementt

టక్ జగదీశ్ స్టోరీ టాక్

Tue 24th Aug 2021 07:13 PM
hero nani,tuck jagadeesh movie,nanu tuck jagadish,nani - ritu varma,nani - chiva nirvana combo  టక్ జగదీశ్ స్టోరీ టాక్
Is Nani playing this role in Tuck Jagadish? టక్ జగదీశ్ స్టోరీ టాక్
Advertisement
Ads by CJ

నాని హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీశ్ మూవీ ఆల్మోస్ట్ ఓటిటిలోనే రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ నుండి సెప్టెంబర్ 10 న టక్ జగదీశ్ రిలీజ్ కాబోతుంది అంటున్నారు. లవ్ స్టోరీ తో రిలీజ్ డేట్ విషయంలో పోటీకి వెళ్లిన నాని టక్ జగదీశ్ పై అక్కినేని ఫాన్స్, లవ్ స్టోరీ మేకర్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పుడు టక్ జగదీశ్ మూవీ స్టోరీ విషయంలో ఈ సినిమా లో నాని కేరెక్టర్ విషయంలోనూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 

అన్నదమ్ముల కథగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని మండల రెవెన్యూ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాడట. పొలిటికల్ లీడర్స్ ని సైతం ఎదురించే డైనమిక్ ప్రభుత్వ ఉద్యోగిగా నాని నటించాడని తెలుస్తోంది. అలాగే నాని పాత్ర ద్వారా చాలా ఎమోషన్స్ కనిపిస్తాయని, సినిమా మొత్తంలో నాని ఎమోషనల్ సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేందుకు టక్ జగదీష్ టీం రెడీ అవుతుంది. 

Is Nani playing this role in Tuck Jagadish?:

Natural star Nani Tuck Jagadish Story talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ