Advertisementt

చిరు గాడ్ ఫాదర్ లో జబర్దస్త్ యాంకర్

Tue 24th Aug 2021 06:38 PM
anasuya,chiru,chiranjeevi,mohan raja,chiru good father  చిరు గాడ్ ఫాదర్ లో జబర్దస్త్ యాంకర్
Jabardasth anchor in Chiru Godfather చిరు గాడ్ ఫాదర్ లో జబర్దస్త్ యాంకర్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర మీద దున్నేస్తున్న అనసూయ భరద్వాజ్ మరోపక్క వెండితెర మీద కూడా అదరగొట్టేస్తుంది. రంగస్థలం తో అనసూయ రంగమ్మత్తగా అందరి మదిలో మరిచిపోలేని పాత్రతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సుకుమార్ మరోసారి పుష్ప మూవీలో అనసూయకి అదిరిపోయే రోల్ ఇచ్చినట్టుగా అనసూయ చెప్పింది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ అలాగే రవితేజ ఖిలాడీ షూటింగ్స్ లో పాల్గొంటున్న అనసూయకి ఇప్పుడు మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ లోను ఓ అదిరిపోయే రోల్ వచ్చినట్టుగా టాక్. 

మోహన్ రాజా - చిరు కాంబోలో మలయాళ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో అనసూయకి ఓ కీలక పాత్ర ఇవ్వడమే కాదు.. ఆమె కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని కూడా అంటున్నారు. మరి నిజంగానే అనసూయ గాడ్ ఫాదర్ లో నటిస్తుంటే ఆమె అభిమానులకి పండగే. 

Jabardasth anchor in Chiru Godfather:

Anasuya in Chiru Good Father

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ