Advertisementt

కార్తీక దీపం: మోనితని చంపొద్దు భయ్యా

Mon 23rd Aug 2021 05:54 PM
karthika deepam,karthika deepam serial,karthik,monitha,deepa,doctor babu,vantalakka,karthika deepam serial today episode  కార్తీక దీపం: మోనితని చంపొద్దు భయ్యా
Karthika Deepam today episode కార్తీక దీపం: మోనితని చంపొద్దు భయ్యా
Advertisement
Ads by CJ

కార్తీక దీపమ్ సీరియల్ ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారింది. వంటలక్క దీపని చంపేసి.. తాను అజ్ఞాతవాసం వీడి.. కార్తీక్ ని దక్కించుకోవాలని సోది అమ్మాయి వేషంలో దీపని చంపేందుకు గుడికి బయలు దేరుతుంది మోనిత. మోనితని వెతికి ఆమెని దీపకి అప్పగించి కార్తీక్ ని రక్షించాలనే ప్లాన్ లో డ్రైవర్ అంజి, మోనిత లవర్ దుర్గ దీపతో పాటు గుడికి వస్తాను అంటే.. వద్దు నేను ఒక్కదానినే వెళ్తాను అంటూ దీప బయలు దేరింది. ఇక అంజి మోనిత ముందు చంపాలనుకున్నా.. కానీ మోనిత దుర్మార్గాలను కార్తీక్ బాబు ముందు పెట్టక ఆమెని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాను అని అంటాడు.

కానీ దుర్గా భయ్యా మోనిత అంటే నాకు ఇష్టం. మోనిత కనిపిస్తే చంపకు బ్రదర్.. దానికి అంజి.. ఈ ప్రపంచంలో దానిని లవ్ చేసే వాళ్లు ఉంటారా... అసలు మోనిత ఆడదానిలా కనిపించిందా.. నీకు కలిసి వచ్చే కాలం వచ్చింది.. త్వరలోనే నడిచి వచ్చే కొడుకు పుడుతాడు అంటూ అంటూ దుర్గాని అంజి ఈసడించుకొన్నాడు. ఇక మోనిత గుడికి వెళ్లి అక్కడ భర్త క్షేమం కోసం పూజ చేస్తున్న దీపని షూట్ చెయ్యడం ఈ రోజు ఎపిసోడ్ లో చూపించబోతున్నారు. 

Karthika Deepam today episode:

Karthika Deepam Serial today episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ