Advertisementt

మెగాస్టార్ ఫాన్స్ డిస్పాయింటింగ్

Mon 23rd Aug 2021 04:10 PM
acharya movie,chiranjeevi acharya movie,ram charan acharya movie,ram charan - chiru combo,ram charan - pooja hegde combo,chiru - kajal combo,koratala siva acharya movie,sangeetha,kajal,pooja hegde,chiranjeevi,ram charan,devi sri prasad,acharya  మెగాస్టార్ ఫాన్స్ డిస్పాయింటింగ్
Megastar Fans Disappointed మెగాస్టార్ ఫాన్స్ డిస్పాయింటింగ్
Advertisement
Ads by CJ

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు  టైటిల్స్,  ఫాన్స్ ఖుషి అయ్యారు. ఆచార్య దగ్గర నుండి ఆయన బాబీ తో చెయ్యబోయే సినిమా వరకు అప్ డేట్స్ హడావిడి చేసాయి టీమ్స్. ఆచార్య నుండి చిరు కి స్పెషల్ విషెస్ చెబుతూ పోస్టర్స్ రిలీజ్ చెయ్యగా.. లూసిఫెర్ రీమేక్ టైటిల్ గాడ్ ఫాదర్ ని రిలీజ్ చేసారు. ఇక మెహర్ రమేష్ వేదాళం రీమేక్ టైటిల్ మాత్రమే కాదు.. భోళా శంకర్ గా చిరు లుక్, ఆయన సిస్టర్ గా చేస్తున్న కీర్తి లుక్స్ ని రివీల్ చెయ్యగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లుక్ ని రిలీజ్ చేసారు అంతేకాదు. చిరు ఇంట్లో రాఖి వేడుకలు, ఆయన బర్త్ డే వేడుకలు అన్ని సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. 

అయితే అన్ని అప్ డేట్ లు ఇచ్చినా మెగాస్టార్ ఫాన్స్ లో ఎక్కడో ఏదో ఒక డిస్పాయింట్మెంట్. అంటే ఆచార్య డేట్ కోసం వెయిట్ చేసిన ఫాన్స్ కి కొరటాల భారీ షాకిచ్చారు. ఆచార్య మూవీ షూటింగ్ కంప్లీట్ అవడం, రెండు సాంగ్స్ షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు ఆచార్య రిలీజ్ డేట్ ఇవ్వలేదు. కరోనా థర్డ్ వేవ్ కోసం ఆగారా? లేదంటే.. ఏపీలో థియేటర్స్ సమస్య తీరలేదని ఆగారా? ఆయన బర్త్ డే రోజున ఆచార్య ట్రైలర్ అయినా, రిలీజ్ డేట్ అయినా ఇస్తారనుకుంటే.. ఇలా మోసం చేస్తారని అనుకోలేదు అంటూ బాగా డిస్పాయింట్ అవుతున్నారు ఫాన్స్. 

Megastar Fans Disappointed:

Suspense continues Acharya release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ