Advertisementt

అప్ప ఆచార్యకి బర్త్ డే విషెస్

Sun 22nd Aug 2021 02:52 PM
acharya movie,chiranjeevi acharya movie,ram charan acharya movie,ram charan - chiru combo,ram charan - pooja hegde combo,chiru - kajal combo,koratala siva acharya movie,sangeetha,kajal,pooja hegde,chiranjeevi,ram charan,devi sri prasad,acharya  అప్ప ఆచార్యకి బర్త్ డే విషెస్
Ram Charan sweet wishes to his dad Chiranjeevi అప్ప ఆచార్యకి బర్త్ డే విషెస్
Advertisement
Ads by CJ

మెగా స్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫాన్స్ అయితే హంగామా మాములుగా చెయ్యడం లేదు. చిరు బర్త్ డే కి స్పెషల్ బ్యానర్లు కట్టడం, కేక్ కటింగ్స్ అబ్బో మాములుగా లేదు సందడి. ఇక చిరు కు ఫ్యామిలీ మెంబెర్స్ నుండి స్పెషల్ గ్రీటింగ్స్ అందుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి స్వీట్ విషెస్ చెప్పగా.. రామ్ చరణ్ తండ్రి ఆచార్య చిరు కి మరింతగా స్వీట్ గా బర్త్ డే విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హ్యాపీ బర్త్ డే అప్పా ఆచార్య అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విష్ చేశాడు. అంతేకాదు.. చరణ్ చిరు తో కలిసి ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఆచార్య సెట్స్ లో తండ్రి తో కలిసి ఉన్న వీడియో ని పోస్ట్ చేస్తూ.. మై అప్పా.. మై ఆచార్య అంటూ తండ్రికి విష్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకులు నక్సలైట్స్ గా.. ఆచార్య సెట్స్ లో ఉన్న ఫొటోస్, వీడియో అన్ని ఇప్పుడు హైలెట్ అయ్యాయి. 

Ram Charan sweet wishes to his dad Chiranjeevi:

Ram Charan powerful message to his dad Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ