Advertisementt

సినిమాలపై మంచు మనోజ్ క్లారిటీ

Sat 21st Aug 2021 09:34 PM
manchu manoj,bashes all rumours,manoj quitting acting,manchu manoj news  సినిమాలపై మంచు మనోజ్ క్లారిటీ
Manchu Manoj Gives Clarity On His Movies సినిమాలపై మంచు మనోజ్ క్లారిటీ
Advertisement
Ads by CJ

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు వారబ్బాయి మంచు మనోజ్.. మళ్ళీ అహం బ్రమ్మస్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో షాకిచ్చిన మనోజ్.. ఈ రోజు తిరుమల తిరుపతిలో సందడి చేసాడు. మంచు మనోజ్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియా తో కూడా మాట్లాడాడు. అయితే ఓ ప్రముఖ వెబ్ సైట్ లో మంచు మనోజ్.. రెండు రాష్ట్రాల అభిమానులకి షాకిస్తూ సినిమాల నుండి తప్పుకోబోతున్నాడనే న్యూస్ రాసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్లా సినిమాలకు గుడ్ బాయ్ చెబుతున్నాడని వచ్చిన న్యూస్ చూసిన మనోజ్.. 

Wrong news spread Cheyadhuu annoooo Folded handsFolded hands summer nundi mana cinema startuuu Folded handsRed heart Action ani chepaka mundhe cut cheppadhu anna... anyways loveee you anna next article pls bless me and my hardworking team.. అంటూ తాను సినిమాలను వదలడం లేదని.. ఇలాంటి రాంగ్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యవద్దు అంటూ బ్రహ్మానందం పిక్స్ తో సినిమాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. దానితో ఆ వెబ్ సైట్ కూడా జరిగిన పొరబాటుని గ్రహించి మళ్ళీ మనోజ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పడం లేదని, సినిమాలే జీవితం... ఇండస్ట్రీ ని వదిలేస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై హీరో మంచు మనోజ్ క్లారిటీ అంటూ రాసుకొచ్చింది. 

ఇక మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బాయ్ చెబుతున్నాడనగానే.. ఆయన ఫాన్స్.. అన్నా మీరు సినిమాలు వాడలోద్దు.. సినిమాల్లోనే ఉండండి, సినిమాలను వదిలివెళ్ళకండి.., మీ సినిమాలా గురించి ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటాము.. అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

Manchu Manoj Gives Clarity On His Movies:

Manchu Manoj bashes all rumours on him quitting acting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ