Advertisementt

పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్

Sat 21st Aug 2021 10:38 AM
bheemla nayak style,pawan kalyan,pawan spreading some cheer  పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్
Break Time in Bheemla Nayak Style పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్
Advertisement
Ads by CJ

యోగి కమండలం కొమ్ములోంచి

చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు

యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి

ప్రకృతికి వత్తాసు పలుకుతాడు

నాయకుడు ఈ రెండింటినీ 

తన భుజాన మోసుకుంటూ

ముందుకు కదుల్తాడు.....!

షూటింగ్ విరామంలో భీమ్లా నాయక్ 

ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్. 

ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో భీమ్లా నాయక్ అంటూ మీడియాకు విడుదలచేశారు. 

సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ

చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

Break Time in Bheemla Nayak Style:

Breaktime in Bheemla Nayak Style, Spreading Some Cheer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ