Advertisementt

ఉప్పెన బ్యూటీ కన్ ఫర్మ్ అండోయ్..

Fri 20th Aug 2021 07:46 PM
nagarjuna,bangarraju movie,nagarjuna bangarraju movie,bangarraju movie launch,kriti shetty  ఉప్పెన బ్యూటీ కన్ ఫర్మ్ అండోయ్..
Uppena Beauty Confirmed ఉప్పెన బ్యూటీ కన్ ఫర్మ్ అండోయ్..
Advertisement
Ads by CJ

ఉప్పెన మూవీ తర్వాత కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉప్పెన విడుదల కాకుండానే కృతి శెట్టి కి ఆఫర్స్ క్యూ  కట్టాయి. రామ్ తో RAPO19 లో ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత సుధీర్ బాబు మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయిన ఈ బ్యూటీ నాగ చైతన్య తో జోడి కడుతుంది. నాగార్జున మూవీ బంగార్రాజు లో నటిస్తుంది అంటూ ప్రచారం జరగడం, మళ్ళీ కృతి శెట్టి రెమ్యునరేషన్ కి దిమ్మతిరిగిన నాగార్జున అంటూ వార్తలు కూడా వచ్చాయి. 

ఇక తాజాగా కృతి శెట్టి బంగార్రాజు మూవీ లో నాగ చైతన్య కి జోడిగా కంఫర్మ్ అవడం కాదు.. ఈ రోజు నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో పూజా కార్యక్రమాలతో మొదలైన బంగార్రాజూ మూవీ పూజ లో మెరిసింది. దానితో కృతి శెట్టి నాగ చైతన్య సరసన నటిస్తున్నగా కన్ఫర్మ్ అయ్యింది. బంగార్రాజులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతు కి జోడి కృతి శెట్టి నటిస్తుంది. 

Uppena Beauty Confirmed:

Nagarjuna Bangarraju Movie Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ