Advertisementt

నితిన్ మాస్ట్రో ట్రైల‌ర్‌ డేట్ ఫిక్స్

Fri 20th Aug 2021 01:50 PM
nithin,maestro movie,maestro trailer releasing on august 23  నితిన్ మాస్ట్రో ట్రైల‌ర్‌ డేట్ ఫిక్స్
Nithiin Maestro Trailer Releasing On August 23 నితిన్ మాస్ట్రో ట్రైల‌ర్‌ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

హీరో నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్‌. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై జ‌బ్ క్రియేట్ చేశాయి.

Nithiin Maestro Trailer Releasing On August 23:

Maestro Trailer Releasing On August 23

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ