Advertisementt

అదంతా ఉంటే.. పవన్ ఫాన్స్ ఊరుకోరు

Thu 19th Aug 2021 09:30 PM
pawan kalyan,first-glimpse,bheemla nayak,pawan - rana,rana  అదంతా ఉంటే.. పవన్ ఫాన్స్ ఊరుకోరు
If that's all, Pawan Fans will not settle అదంతా ఉంటే.. పవన్ ఫాన్స్ ఊరుకోరు
Advertisement
Ads by CJ

మలయాళం అయ్యప్పమ్ కోషియం మూవీ రీమేక్ లో పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటిస్తున్నారు. అయితే అయ్యప్పమ్ కోషియం సినిమాలో పృథ్వి రాజ్ - బిజూ మీనన్ నువ్వా - నేనా అని ఢీ కొడతారు. కానీ తెలుగులో రానా.. పవన్ ని కొడితే ఆయన ఫాన్స్ ఊరుకుంటారా? అసలు రానా కి పవన్ తో సమానమైన కేరెక్టర్ రాసినా.. పవన్ ఫాన్స్ ఒప్పుకోరు. రానా మాట్లాడితే పవన్ మీదకి వెళ్లేలా ఉంటుంది మలయాళం అయ్యప్పన్ కోషియం కథ. ఇప్పుడు తెలుగులో చూస్తే మొత్తం కథ పవన్ చుట్టూనే తిరిగేలా కనిపిస్తుంది. 

ఎందుకంటే టైటిల్ నేమ్ భీమ్లా నాయక్ పెట్టేసేలా ఉన్నారు. మరోపక్క భీమ్లా నాయక్ గా పవన్ ని హైలెట్ చేస్తూ టీజర్ వదిలారు. రానా టీజర్ సపరేట్ అంటున్నారు కానీ.. ఏదైనా మొత్తం పవన్ క్రేజ్ తోనే సినిమా నడిపించేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది. అసలు ఒరిజినల్ కథలో రానా మీద చెయ్యి చేసుకుని పవన్ అతన్ని గుడ్డలూడదీసి మరీ స్టేషన్ కి లాక్కెళ్ళాలి. అదే తెలుగులో రిపీట్ అయితే రానా ఫాన్స్ కూడా హర్ట్ అవుతారు. మరి సాగర్ కె చంద్ర రానా ఫాన్స్ ఈగో ని, పవన్ ఈగో ని ఎలా శాటిస్ఫాయ్ చేస్తాడో చూడాలి. 

If that's all, Pawan Fans will not settle:

Pawan Kalyan first-glimpse as Bheemla Nayak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ