Advertisementt

ట్రేండింగ్ లో NTR30

Wed 18th Aug 2021 12:26 PM
young tiger ntr,koratala siva,ntr30,ntr - koratala combo,ntr30 hashtag trends,twitter  ట్రేండింగ్ లో NTR30
NTR30 hashtag trends in Twitter ట్రేండింగ్ లో NTR30
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఉక్రెయిన్ లో ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి పయనమవడమే కాదు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ అస్సలు ఆగడం లేదు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కి ఫిదా అవుతున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో పాటుగా.. బుల్లితెర షో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ కి హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ ని ఎన్టీఆర్ పూర్తి చేసేసాడు. ఇక ఇప్పుడు మరికొన్ని ఎపిసోడ్స్ ని పూర్తి చెయ్యబోతున్నాడు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల మూవీకి రెడీ అవుతాడు. NTR30 కోసం ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ భామనే తేవాలంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కన్ ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎన్టీఆర్ ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ కి తిరిగి రావడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ NTR30 ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. 

NTR30 hashtag trends in Twitter:

NTR - Koratala NTR30 hashtag trends in Twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ