Advertisementt

ఆచార్య, చిరు153, చిరు 154 అప్ డేట్స్

Wed 18th Aug 2021 11:58 AM
chiranjeevi,acharya movie,chiru 153,chiru 154,koratala,chiru birthday  ఆచార్య, చిరు153, చిరు 154 అప్ డేట్స్
Chiru Acharya, Chiru 153, Chiru 154 updates ఆచార్య, చిరు153, చిరు 154 అప్ డేట్స్
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల కాంబోలో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఆచార్య సాంగ్స్ షూట్ లో బిజీగా వుంది టీం. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఆచార్యపై భారీ అంచనాలే ఉన్నాయి. మే లో విడుదల కావాల్సిన ఆచార్యకి సెకండ్ వేవ్ కరోన అడ్డుపడింది. సెకండ్ తగ్గాకా ఆచార్య బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తున్నారు. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆచార్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఇంతవరకు ఆచార్య డేట్ విషయం తెగ లేదు. అలాగే ఆచార్య ప్రమోషన్స్ ని ఆపేసింది టీం. 

అయితే తాజాగా ఆచార్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేందుకు ఆచార్య మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారట. ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ని చిరు పుట్టిన రోజు అంటే ఆగష్టు 22 న అనౌన్స్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. మెగాస్టార్ చిరు బర్త్ డే సందర్భంగా ఆచార్య రిలీజ్ డేట్ ఇవ్వబోతున్నారట. అలాగే ఆచార్య లో చిరు పోస్టర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా.. ఆచార్య నుండి సెకండ్ సింగిల్ రాబోతుంది అని అంటున్నారు. అంతేకాదు ఈ వారంలో అంటే ఆగస్టు 22 నే చిరు 153 లూసిఫర్ రీమేక్ అప్ డేట్ తో పాటుగా చిరు 154 అప్ డేట్ కూడా ఉండబోతున్నట్టుగా మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. 

Chiru Acharya, Chiru 153, Chiru 154 updates:

Chiru Acharya update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ