Advertisementt

ఈ ఏజ్ లోను సమంత క్రేజ్ ఇది

Sat 14th Aug 2021 11:37 AM
samantha akkineni,samantha,samantha huge craze,social media  ఈ ఏజ్ లోను సమంత క్రేజ్ ఇది
Samantha craze in social media ఈ ఏజ్ లోను సమంత క్రేజ్ ఇది
Advertisement
Ads by CJ

సమంత ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలందరితో కమర్షిల్ సినిమాల్లోనూ, బ్లాక్ బస్టర్ హిట్స్ లోను నటించిన సమంత పెళ్లి తర్వాత పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ ని సెలెక్ట్ చేసుకుంది. తెలుగు, తమిళ సినిమా తో పెళ్లి తర్వాత కూడా బిజీగా వున్న సమంత క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ మొదలైంది. ఫ్యామిలీ మ్యాన్ 2, శాకుంతలం పాన్ ఇండియా మూవీస్ తో అదరగొట్టేస్తున్న సమంత కి సోషల్ మీడియాలో విపరీతంగా ఉంది. 

ఆ సోషల్ మీడియా క్రేజ్ తో సమంత సోషల్ మీడియా ద్వారా బోలెడంత సంపాదిస్తుంది. ఈమధ్యనే ట్విట్టర్ లో సమంత అక్కినేని నుండి S గా పేరు మార్చుకున్నాక సమంత కాస్త హైలెట్ అయ్యింది. అయితే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో కమర్షిల్ యాడ్స్ చేసినందుకు దాదాపు 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తోందని తెలుస్తోంది. సమంత కి దాదాపుగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న సమంత సినిమాల ద్వారానే కాదు.. ఇలాంటి సోషల్ మీడియా ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నది. 

Samantha craze in social media:

Samantha huge craze in social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ