Advertisementt

యాక్షన్ మోడ్ లో పవన్

Thu 12th Aug 2021 12:53 PM
pawan kalyan,rana,ayyappum koshiem,pawan and ran combo,ak remake,pawan - nithya menon combo,rana - asihwarya rajesh combo  యాక్షన్ మోడ్ లో పవన్
Pawan Kalyan in Action Mode యాక్షన్ మోడ్ లో పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కి భార్య గా నిత్యా మీనన్ నటిస్తుంటే.. ఐశ్వర్య రాజేష్ రానా కి వైఫ్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ రీమేక్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో రానా - పవన్ మధ్యన సాగే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.

రెస్యూమ్ షూట్ స్టార్ట్ అయ్యాక రానా - పవన్ పై యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారట. వారి మధ్యన కీలక సన్నివేశాలతో పాటుగా.. పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్ కాంబో సీన్స్ ని కూడా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలబోతుంది అని అంటున్నారు. పవన్ భీమ్లా నాయక్ గా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రానా ఇగో పర్సన్ గా కనిపించబోతున్నాడు. 

Pawan Kalyan in Action Mode:

Pawan Kalyan and Rana in Action Mode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ