Advertisementt

ఆచార్య కి అద్భుతమైన రేట్

Wed 11th Aug 2021 11:11 PM
acharya movie,chiru - koratala shiva combo,chiranjeevi,ram charan,acharya dubbing rights,26 crore  ఆచార్య కి అద్భుతమైన రేట్
Chiranjeevi Acharya dubbing rights sold for 26 crore ఆచార్య కి అద్భుతమైన రేట్
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల కాంబో లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ షూటింగ్ ఫినిష్ చేసేసింది టీం. ఇక కేవలం రెండు పాటల బ్యాలెన్స్ షూట్ మిగిలి ఉన్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ని మెగాస్టార్ చిరు బర్త్ డే రోజున ఎనౌన్స్ చేస్తారేమో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆచార్య మూవీ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అయితే ఇప్పుడు చిరు ఆచార్య హిందీ రైట్స్ కి భారీ డీల్ సెట్ అయినట్లుగా తెలుస్తుంది. అందులోను రామ్ చరణ్ ఆర్.ఆర్..ఆర్.. తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతుండడంతో.. ఆచర్యలో రామ్ చరణ్ కూడా నటించడంతో.. ఇప్పుడు ఆచార్య కి బాలీవుడ్ లో బాగా క్రేజ్ పెరిగింది. 

రామ్ చరణ్ క్రేజ్, పూజ హెగ్డే గ్లామర్, చిరు పెరఫార్మెన్స్, కాజల్ అగర్వాల్.. కొరటాల సక్సెస్ ఫార్ములా, మణిశర్మ సంగీతం, సోను సూద్ ఈ సినిమాలో నటించడం అన్ని ఆచార్య కి ప్లస్ పాయింట్స్ అవడంతో ఆచార్య కి బాలీవుడ్ ను క్రేజ్ ఏర్పడి.. ప్రముఖ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ ను 26 కొట్ల రూపాయలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దానితో ఆచార్య రేంజ్ కి టాలీవుడ్ షేకవుతుంది. ఇక మెగా ఫాన్స్ ఆచార్య కి బాలీవుడ్ హిందీ రైట్స్ కి భారీ ధర రావడం ఖుషీగా ఫీలవుతున్నారు. 

Chiranjeevi Acharya dubbing rights sold for 26 crore:

Acharya dubbing rights sold for 26 crore

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ