Advertisementt

సింగర్ సునీత కి ఘోర అవమానం

Tue 10th Aug 2021 11:08 AM
singer sunitha,sunitha strong replay,top music director  సింగర్ సునీత కి ఘోర అవమానం
Singer Sunitha Got Insulted సింగర్ సునీత కి ఘోర అవమానం
Advertisement
Ads by CJ

సింగర్ సునీత అంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ హాట్ టాపిక్ గానే ఉంటుంది. సింగర్ సునీత ఈ మధ్యన సెకండ్ మ్యారేజ్ తో బాగా పాపులర్ అయ్యింది. పెళ్లి తర్వాత స్వరాభిషేకం, పాడుతా తీయగా తో పాటుగా డ్రామా జూనియర్స్ కి జడ్జ్ గా కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న సింగర్ సునీత ఈ మధ్యన తరుచూ సోషల్ మీడియాలో అభినులతో లైవ్ చాట్ లో ఉంది. ఆ లైవ్ లో తన కష్టసుఖాలను అభిమానులతో పంచుకుంటుంది. 

తాజాగా తనకి ఓ స్టూడియో లో జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చింది. ఓ రోజు ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో లో ఓ సాంగ్ పాడేందుకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా చేతికి మైక్ ఇచ్చారు. ఆ తర్వాత సాంగ్ పాడేసి అక్కడ మైక్ పెట్టేసాను. ఆ పాట పాడిన తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య నన్ను పిలిచి ఘోరంగా అవమానించింది. ఆయన దగ్గర నుండి మైక్ తీసుకుంటున్న టైం లో ఆయన వేళ్ళని ఎందుకు తాకావు.. అసలు ఏమనుకుంటున్నావ్ అంటూ నన్ను తిట్టేసేసరికి నేను షాకయ్యను.

కానీ నేను తేరుకుని నేను అదే లెవల్ లోఆవిడని తిట్టేసాను. ఆ టైం లో నేను బాగా హార్ట్ అయ్యాను. తట్టుకోలేక బాగా ఏడ్చేసాను అంటూ అభిమానులతో తన బాధను పంచుకుంది సునీత. 

Singer Sunitha Got Insulted:

Singer Sunitha strong replay to Music Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ