Advertisementt

హేమ పై నరేష్ సెన్సేషనల్ కామెంట్స్

Mon 09th Aug 2021 04:37 PM
maa president,naresh,hema,naresh sensational comments,actress hema  హేమ పై నరేష్ సెన్సేషనల్ కామెంట్స్
Maa President Naresh sensational comments on Hema హేమ పై నరేష్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

నటి హేమ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను అని చెప్పడం, ఆ తర్వాత కామ్ అయినా.. రెండు రోజుల క్రితం ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నరేష్ మళ్ళీ మా అధ్యక్షుడిగా కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని, అసలు ఎన్నికలు లేకుండా చెయ్యడానికి చూస్తున్నారని, ఇంకా మా ఫండ్స్ విషయంలో నరేష్ లెక్కలు చెప్పడం లేదంటూ హేమ మాట్లాడింది.

తాజాగా మా అధ్యక్షుడు నరేష్ కూడా హేమ వ్యాఖ్యలపై స్పందించారు. హేమ ఆలా మాట్లాడడం బాధాకరమని, హేమ పై చర్యలు తీసుకుంటామని చెబుతూ.. మా అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బ తీసేలా హేమ మాట్లాడుతున్నారని.. హేమ విషయాన్నీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, హేమపై చర్యలు తప్పవని, కరోనా దృశ్య ఎన్నికలు ఎప్పుడు జరపాలి అనేది చర్చింది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు నరేష్.

Maa President Naresh sensational comments on Hema:

Maa Association President Naresh Counter To Actress Hema

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ