టాలీవుడ్ టాప్ సుందరి పూజ హెగ్డే గ్లామర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ గ్లామర్ తోనే స్టార్ ఛాన్సెస్ పట్టేసిన పూజ హెగ్డే గ్లామర్ చూపించడానికి అస్సలు సంకోచించదు. ఎందుకంటే పూజ హెగ్డే రహస్యమే ఆమె గ్లామర్ కాబట్టి. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసిన పూజ హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫైనల్ షూట్ లో పాల్గొనడానికి చెన్నై నుండి హైదరాబాద్ కి వచ్చింది. కోలీవుడ్ లో విజయ్ తో ఫస్ట్ టైం బీస్ట్ మూవీలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ బడా మూవీస్ తో బిజీ అయిన పూజ హెగ్డే కి సండే కాస్త షూటింగ్స్ తో కాస్త విరామమే దొరికినట్టుగా అనిపిస్తుంది.
అందుకే బెడ్ మీద పడుకుని తీరిగ్గా.. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే పుస్తకాన్ని చదువుతుంది. సెలబ్రిటీస్ పుస్తకాన్ని చదివినా పెద్ద సెన్సేషనే. కాకపోతే పూజ హెగ్డే బెడ్ మీద పడుకుని బుక్ చదువుకుంది. అందులో వింతేమీ లేదు. అయితే ఆ పడుకున్న యాంగిల్ లోనే పూజ హెగ్డే చూపించాల్సిన అందాలను చూపించేసింది. అందంగా పూజ హెగ్డే అలా బుక్ చదువుతూ గ్లామర్ షో చెయ్యడం ఆమె ఫాన్స్ కి హుషారునిచ్చింది.