Advertisementt

షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురైన హీరో

Thu 05th Aug 2021 08:27 PM
tamil director cheran,hero cheran,severely injured,head severely injured in head  షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురైన హీరో
Tamil Director and Hero Cheran severely injured in Head షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురైన హీరో
Advertisement
Ads by CJ

షూటింగ్ స్పాట్ లో హీరోలు చేసే రిస్క్ లతో చాలామంది హీరోలు ప్రమాదాలకు గురి కావడం అనేది పరిపాటే. నిన్నగాక మొన్న కోలీవుడ్ హీరో విశాల్ ఓ యాక్షన్ సీన్ లో ఫోర్స్ గా గోడ కి గుద్దుకోవడంతో కాస్త గాయాలపాలైయ్యాడు. తాజాగా కోలుకుని ఆయన తన సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ అప్పుడు రామ్ చరణ్ చేతికి గాయం, అశ్వద్దామ అప్పుడు నాగ శౌర్య కాలుకు దెబ్బ ఇవన్నీ చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ ప్రముఖ దర్శకుడు కమ్ హీరో చేరన్ షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో మొదటి అంతస్తు నుంచి అనుకోకుండా పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

గతంలో రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ మూవీని తానె డైరెక్టర్ గా, హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నాడు ఈ చేరన్. అయితే షూటింగ్ స్పాట్ లో చేరన్ మొదటి అంతస్తు నుంచి అనుకోకుండా పడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దానితో చిత్ర బృందం ఆయన్ని హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో చేరన్‌కు తలకు ఎనిమిది కుట్లు పడ్డాయి అని.. ప్రస్తుతం చేరన్ పరిస్థితి నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. 

Tamil Director and Hero Cheran severely injured in Head:

Tamil Director Cheran severely injured in Head

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ