Advertisementt

ఒక్క సినిమాతోనే భీభత్సమైన క్రేజ్

Wed 04th Aug 2021 10:29 AM
kollywood actress,malavika mohan,malavika mohan birthday special  ఒక్క సినిమాతోనే భీభత్సమైన క్రేజ్
Malavika Mohan Birthday special ఒక్క సినిమాతోనే భీభత్సమైన క్రేజ్
Advertisement
Ads by CJ

తమిళంలో మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నార్మల్ లుక్స్ తో.. సాదా సీదా హీరోయిన్ లా కనిపించిన మాళవిక మోహన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ తో మాళవిక అందాలపై బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చర్చ నడిచింది. ఇక మాస్టర్ సినిమా అప్పుడే మాళవిక కి టాలీవుడ్ నుండి బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయన్నారు. కానీ మాస్టర్ సినిమా రిలీజ్ అయ్యాకే ఓకె చేస్తాను అని మాళవిక చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. ఇక మాస్టర్ తర్వాత ధనుష్ మూవీలో నటిస్తున్న మాళవిక మోహన్ కి తమిళనాట భీబత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. 

నేడు మాళవిక మోహన్ పుట్టిన రోజు సందర్భంగా తమిళ అభిమానులతో పాటుగా, కోలీవుడ్ ప్రముఖులు కూడా మాళవిక మోహన్ కి విషెస్ చెబుతున్నారు. గ్లామర్ గర్ల్ మాళవిక హ్యాపీ బర్త్ డే అంటూ సోషల్ మీడియా మొత్తం మోగిపోతుంది. మాళవిక ఫాన్స్ అయితే సోషల్ మీడియాలో చేసే హడావిడి చూస్తే అమ్మో మాళవిక కి ఇంతమంది ఫాన్స్ ఉన్నారా అనేస్తారు. 

Malavika Mohan Birthday special :

Kollywood actress Malavika Mohan Birthday special 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ