Advertisementt

'అక్కినేని' ని డిలేట్ చేసిన సమంత

Fri 30th Jul 2021 03:47 PM
samantha,samantha akkineni,social media,display,samantha images,samantha akkineni news  'అక్కినేని' ని డిలేట్ చేసిన సమంత
Samantha removes Akkineni from her social media handles 'అక్కినేని' ని డిలేట్ చేసిన సమంత
Advertisement
Ads by CJ

సమంత రౌత్ ప్రభు.. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ని ప్రేమించి.. కొన్నాళ్ళు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిందో లేదో.. తన ఇంటి పేరుని అక్కినేనిగా మార్చేసుకుంది సమంత. ఇక సోషల్ మీడియాలోనూ సమంత రౌత్ ప్రభు నుండి సమంత అక్కినేని గా మార్చేసింది. ట్విట్టర్ దగ్గరనుండి ఫేస్ బుక్, ఇన్స్టా ఇలా అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను సమంత అక్కినేని అంటూ పేరు ని పెట్టుకుంది.

అయితే తాజాగా సమంత ట్విట్టర్ హ్యాండిల్ అలాగే సోషల్ మీడియా నుండి అక్కినేని ఇంటి పేరుని తొలగించింది. జస్ట్ S అని పెట్టుకున్న సమంత దానికింద సమంత రౌత్ ప్రభుని ఉంచేసింది. కానీ ట్విట్టర్ హ్యాండిల్, సోషల్ మీడియా నుండి సమంత.. అక్కినేని అనే ఇంటి పేరుని ఎందుకు తొలగించిందో అర్ధం కాక అక్కినేని ఫాన్స్ తల పట్టుకుంటున్నారు. 

Samantha removes Akkineni from her social media handles:

Why did Samantha take away Akkineni from her social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ