Advertisementt

ఆర్.ఆర్.ఆర్ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్ సీక్రెట్స్

Thu 29th Jul 2021 10:10 PM
dosti from rrr,ram charan,jr ntr,rrr movie,singer hemachandra,friend ship song,rajamouli,keeravani,rrr pan india film  ఆర్.ఆర్.ఆర్ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్ సీక్రెట్స్
RRR Friendship‌ Song Secrets out ఆర్.ఆర్.ఆర్ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్ సీక్రెట్స్
Advertisement
Ads by CJ

రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. అటు ఫైనల్ షెడ్యూల్ పనులు, ఇటు ప్రమోషనల్ పనులను రాజమౌళి మొదలు పెట్టేసారు. ఆగష్టు 1 న దోస్తీ పేరుతో ఓ ఫ్రెండ్‌షిప్‌ సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చింది టీం. అయితే తెలుగులో ఆ దోస్తీ సాంగ్ ని సింగర్ హేమ చంద్ర పాడాడు. హేమ చంద్ర ఫస్ట్ టైం రాజమౌళి -  కీరవాణి కాంబో మూవీకి సాంగ్ పాడడంతో బాగా ఎగ్జిట్ అవుతున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో పాడడం ఒక కలలా ఉంది అని అంటున్నాడు. 

అసలు పాట పాడటం ఒకెత్తయితే.. ఆ ఫ్రెండ్ షిప్ సాంగ్‌ షూట్‌ చిత్రీకరణ అంతా మరోస్థాయిలో జరిగింది. మామూలుగానే ప్రతిపాటకూ సరిగా పాడతామా.. లేదా?... అని సింగర్ పై కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ పాట విషయానికి వస్తే.. ఈ సాంగ్ ని నేను పాడగలనా.. లేదా అని భయం వేసింది. రాజమౌళి గారు ఆ సాంగ్ ను తెరకెక్కించిన విధానం ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. లిరిక్స్‌ గురించి చెప్పాలంటే. సీతారామశాస్త్రిగారు రాశారు. ప్రతి లైన్‌ అద్భుతమే.. అంటూ ఫ్రెండ్ షిప్ సాంగ్ పై హేమచంద్ర అంచనాలు పెంచెయ్యడమే కాదు.. సాంగ్ లోని సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేసాడు. 

RRR Friendship‌ Song Secrets out:

Dosti from Ram Charan, Jr NTR starrer RRR will blow your mind: Hemachandra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ