Advertisementt

మొత్తానికి రాధే శ్యామ్ కంప్లీట్ అయ్యింది

Thu 29th Jul 2021 10:18 AM
prabhas,pooja hegde,radhe shyam wrapped the shooting part,prabhas - pooja hegde  మొత్తానికి రాధే శ్యామ్ కంప్లీట్ అయ్యింది
Finally, Radhe Shyam Shooting Completed మొత్తానికి రాధే శ్యామ్ కంప్లీట్ అయ్యింది
Advertisement
Ads by CJ

ప్రభాస్ రీసెంట్ మూవీ రాధే శ్యామ్ అప్ డేట్ కోసం ఫాన్స్ ఎదురు చూడని రోజు లేదు. రాధే శ్యామ్ మొదలయ్యింది మొదలు.. ప్రభాస్ ఫాన్స్ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో యుద్ధానికి దిగుతున్నారు. యువీ క్రియేషన్స్ వారు ఆచి తూచి అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇక గత కొన్నాళ్లుగా రాధే శ్యామ్ కి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అడ్డు పడుతుండడంతో.. షూటింగ్ ని ఇప్పటికి కంప్లీట్ చేసింది టీం. గత రాత్రి రాధే శ్యామ్ దర్షకుడు రాధే శ్యామ్ అప్ డేట్ మరో మూడు రోజుల్లో అంటూ హింట్ ఇచ్చేసరికి ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. 

దానితో ఫాన్స్ సోషల్ మీడియాలో రాధే శ్యామ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అంటే ముందు జులై 30 న సినిమా రిలీజ్ అన్నారు. ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావడం లేదు. అందుకే ఆ రోజునే రాధే శ్యామ్ కొత్త డేట్ ఇవ్వడానికి టీం రెడీ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇక షూటింగ్ కూడా ఫినిష్ చేసినట్టుగా టీం క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొతున్నాయి. ఇక వచ్చే రెండు రోజులు రాధే శ్యామ్ అప్ డేట్ కోసం ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంత హంగామా సృష్టిస్తారో చూడాలి. 

Finally, Radhe Shyam Shooting Completed:

Prabhas and Pooja Hegde starrer Radhe Shyam wrapped the shooting part

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ