Advertisementt

సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవీ సెటైర్

Wed 28th Jul 2021 09:05 PM
rgv,sumanth akkineni,sumanth second marriage,rgv satire,rgv satire on sumanth second marriage  సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవీ సెటైర్
RGV satire on Sumanth second marriage సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవీ సెటైర్
Advertisement
Ads by CJ

అక్కినేని యువ హీరో సుమంత్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతు న్నాడు. కారణం ఆయన సెకండ్ మ్యారేజ్. సుమంత్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే అప్పటి హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆతర్వాత కొద్ది రోజులకే కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చేసిన సుమంత్ అప్పటినుండి ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నాడు. ఇక హీరోగానూ ఈమధ్యన కాస్త గాడిన పడిన సుమంత్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహత కుటుంబంలోని పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ త్వరలోనే పెళ్లాడబోతున్నాడు.

అయితే సుమంత్ పెళ్లి మేటర్ ని సోషల్ మీడియాలో చూసిన కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ.. ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి.. అంటూ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మరింది. గతంలోనూ అఖిల్ అక్కినేని విషయంలో ఆర్జీవీ ఇలాంటి కామెంట్ చెయ్యగా.. నాగ్ ఆర్జీవిని కోప్పడినట్లుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆర్జీవీ ఇలా సుమంత్ రెండో పెళ్లిపై వెటకారంగా కామెంట్ చెయ్యడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. 

RGV satire on Sumanth second marriage:

RGV mocks Sumanth Akkineni for second marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ