Advertisementt

పిక్ టాక్: పరవశంలో భర్తకి బర్త్ డే ట్రీట్

Fri 30th Jul 2021 08:43 PM
niharika,chaitanya jonnalagadda,nihrika cute pic viral,chaitanya birthda special  పిక్ టాక్: పరవశంలో భర్తకి బర్త్ డే ట్రీట్
Niharika Birthday wishes to Husband Chaitanya Jonnalagadda పిక్ టాక్: పరవశంలో భర్తకి బర్త్ డే ట్రీట్
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక కొణిదెల గత ఏడాది డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డని రాజస్థాన్ లో గ్రాండ్ గా వివాహం చేసుకుంది. నాగబాబు తన కూతురు నిహారిక కి అంగరంగ వైవైభవంగా వివాహం చేసారు. ఆ తర్వాత ఈ జంట మాల్దీవులకు హాన్ మూన్ కి వెళ్లి చేసిన రచ్చ సోషల్ మీడియా లో చూసాము. ఇక తర్వాత నిహారిక తన కెరీర్ లో బిజీ అవ్వగా.. చైతన్య తన ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. 

ఇక లాక్ డౌన్, కరోనా సెకండ్ వేవ్ ముగియగానే.. నిహారిక భర్త ని తీసుకుని పాండిచ్చేరి వెళ్ళింది. అక్కడ వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేసిన ఈ కపుల్.. ఈ మధ్యన శ్రీదేవి - చిరు గెటప్స్ లో ఆదరగొట్టేసారు.. తాజాగా చైతన్య జొన్నలగడ్డ పుట్టిన రోజు నాడు నిహారిక ఓ అందమైన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భర్త కి బర్త్ డే విషెస్ చెపింది. తన భర్త చైతన్య తో పరవశంలో మునిగితేలితున్న పిక్ ని షేర్ చేస్తూ స్పెషల్ గా విషెస్ చెప్పింది. నిహారిక షేర్ చేసిన ఆ పిక్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది. 

Niharika Birthday wishes to Husband Chaitanya Jonnalagadda:

Niharika - Chaitanya Jonnalagadda cute pic viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ