Advertisementt

డ్రగ్స్ ఇచ్చి మరీ..

Sun 25th Jul 2021 12:50 PM
shruti gera,raj kundra,shilpa shetty,shruti gera recalls being approached,web series  డ్రగ్స్ ఇచ్చి మరీ..
Shruti Gera shocking comments on Raj Kundra డ్రగ్స్ ఇచ్చి మరీ..
Advertisement
Ads by CJ

నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల వీడియోస్ కేసులో గత కొన్ని రోజులుగా పోలీస్ కష్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా శిల్ప శెట్టి ని విచారించిన పోలీస్ లకి తన భర్త కి ఏ పాపం తెలియదు అంటూ ఆమె తన భర్త ని వెనకేసుకు వచ్చినా.. శిల్ప శెట్టి ఇంట్లో సోదాలు చేసిన పోలీస్ లకి కీలక అధరాలు లభించినట్లుగా తెలుస్తుంది. దీనితో రాజ్ కుంద్రా కి ఈ కేసులో జైలు తప్పేలా కనిపించడం లేదు. రాజ్ కుంద్రా అరెస్ట్ తో చాలామంది నటీమణులు అతనిపై ఆరోపణలకు దిగుతున్నారు. పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా.. తాజాగా శృతి గెరా రాజ్ కుంద్రా పై డ్రగ్స్ ఆరోపణలు చేస్తుంది. 

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీమణులకు డ్రగ్స్ ఇచ్చి ఫోర్న్ వీడియోలను చిత్రీకరిస్తారని.. ఆతర్వాత వారు డ్రగ్స్ కు అలవాటు పడి, బ్లాక్ మెయిలింగ్ ద్వారా పోర్న్ ఫిల్మ్‌లలో పని చేయవలసి వస్తుంది అంటూ చెప్పి శృతి గెరా షాకిచ్చింది. అంతెకాకుండా వెబ్ షోల కోసం తనకి రాజ్ కుంద్రా సంస్థ నుండి ఆఫర్ వచ్చింది అని,  కానీ తాను ఆ ఆఫర్ ని తిరస్కరించినట్లుగా చెప్పుకొచ్చింది. రాజ్ కుంద్రా ని తనకి పరిచయం చేస్తాను అని ఒకరు చెప్పారని, రాజ్ 2018 లో ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అందులో వెబ్ సీరీస్ లు ప్లాన్ చేస్తున్నారని అతను తనకి చెప్పాడని చెప్పింది. 

ఇక ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే నటీమణులకు డ్రగ్స్ ఇస్తారంటూ చెప్పి షాకిచ్చింది శృతి గెరా. రాజ్ ను పెద్ద మనిషి అని, మంచి మనసున్న వ్యక్తి అని మనమందరం అనుకున్నాము కానీ ఇప్పుడు అతను పోర్న్ సినిమాలు చేసేవాడు అని తెలిసింది.. అతను శిక్షకి అర్హుడే అంటూ చెప్పుకొచ్చింది. 

Shruti Gera shocking comments on Raj Kundra:

Shruti Gera Recalls Being Approached For A Web Series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ