రాజ్ కుంద్రా కేసులో కీలక ఆధారాలు

Key clues in the Raj Kundra case

బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. నటి శిల్పా శెట్టి కి భర్త అస్లీల చిత్రాల కేసుతో సంబంధం ఉందొ లేదో అనే అనుమానాలతో  పోలీస్ లు ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీస్ కష్టడీలో ఉన్న రాజ్ కుంద్రా నోరు విప్పడం లేదట. నిన్న శిల్ప శెట్టి ఇంటిని సోదా చేసిన పోలీస్ లకి రాజ్ కుంద్రా గురించిన కీలక అధరాలు ఈ కేసులో లభ్యమైనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా శిల్పా శెట్టిని పోలీస్ లు ఈ కేసు విషయమై విచారించగా.. తన భర్త ఎలాంటి తప్పు చెయ్యలేదని, ఆయన నిర్దోషి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. 

తన భర్త బిజినెస్ చేసే హాట్‌షాట్స్ యాప్‌ కి తనకీ లాంటి సంబంధం లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎరోటికాకి పోర్న్ కి చాలా తేడా ఉందని చెప్పిన శిల్పా శెట్టి  తన భర్త రాజ్ కుంద్రా పోర్న్ మెటీరియల్ తయారీలో పాల్గొనలేదని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక రాజ్ కుంద్రా ఇంట్లోని లాప్ టాప్ లో ఈ అస్లీల చిత్రాల వీడియోస్ ఉన్నట్లుగా పోలీస్ లు గుర్తించారని, అలాగే వాట్స్ చాట్స్ కూడా బయటపడినట్లుగా చెబుతున్నారు. రాజ్ కుంద్రా కి ఈ కేసు బలంగా బిగుసుకుంటుంది అని చెబుతున్నారు. ఈ కేసు నుండి రాజ్ కుంద్రా ఇప్పుడప్పుడే బయట పడడం అనేది జరగదని తెలుస్తుంది. 

Raj Kundra pornography case: WhatsApp chats reveal Gehana Vasisth was linked with HotHit app

raj kundra
pornography case
whatsapp chats
gehana vasisth
linked with hothit app
shilpa shetty