Advertisementt

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరంటే..

Fri 23rd Jul 2021 08:00 PM
bigg boss 5,bigg boss,bog boss telugu,telugu buzz,host by ariyana,ariyana glory  బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరంటే..
Ariyana Glory host By Bigg boss season 5 బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా ఎవరు చేస్తారు.. కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తారు. మొన్నామధ్యన రానా దగ్గుబాటి పేరు వినిపించినా.. సీజన్ 5 వ్యాఖ్యాత మాత్రం నాగార్జునే. మరి బిగ్ బాస్ హోస్ట్ గురించి ఇప్పుడెందుకు డిస్కర్షన్ అనుకుంటున్నారా.. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక బయటికొచ్చిన కంటెస్టెంట్స్ తో మా మ్యూజిక్ ఓ ఇంటర్వ్యూ చేపిస్తుంది. సీజన్ 2 తర్వాత ఆ హోస్ట్ ని తనీష్ చేసాడు. సీజన్ 3 తర్వాత రాహుల్ సిప్లిగంజ్ హోస్ట్ చేసారు. ఇక తాజాగా సీజన్ 4 తర్వాత సీజన్ 5 నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఇప్పుడొక బోల్డ్ బ్యూటీ పేరు బయటికి వచ్చింది. 

మంచి క్రేజ్ ఉన్న సోహెల్ ని ఇంటర్వ్యూ చెయ్యమని స్టార్ మా కోరగా.. సోహెల్ హీరోగా బిజీ అవడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి బిగ్ బాస్ 4లో బోల్డ్ బ్యూటీగా కనిపించిన అరియనా పేరు బయటికి వచ్చింది. బిగ్ బాస్ లోను, బయటికొచ్చాక కూడా బోల్డ్ బ్యూటీగా దూసుకుపోతున్న అరియనా స్టార్ మా కామెడీ స్టార్స్ లోను, అలాగే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మూవీలోను నటిస్తుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికొచ్చిన కంటెస్టెంట్స్ తో ఈ అరియనా ఎలాంటి ప్రశ్నలు వేసి షో ని రక్తి కట్టిస్తుందో చూడాలి. 

Ariyana Glory host By Bigg boss season 5:

Bigg Boss 5 Telugu Buzz Host by Ariyana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ