ఆర్.ఆర్.ఆర్ డామినేషన్ ఎవరిదో తెలుసా

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ పై ఎంత క్రేజ్ ఉందొ.. RoarofRRR మేకింగ్ వీడియో చూస్తే అర్ధమైపోతుంది. సోషల్ మీడియాలోనూ, ఎక్కడా చూసినా రాజమౌళి RoarofRRR పై మాట్లాడుకోవడమే. RoarofRRR లో ప్రతి సీన్ అద్భుతం అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలలో కనిపించింది కొన్ని సెకన్స్ అయినా.. ఫాన్స్ ఊగిపోతున్నారు. ఇక సీత గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ షూట్ కోసం ముంబై నుండి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. 

తాజాగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఎప్పుడూ బికినీలు, బుల్లి చొక్కాలతో ఎక్సపోజింగ్ చేసే అలియా భట్ నిండైన చీరకట్టుతో అచ్చతెలుగు అమ్మాయిలా సీత లుక్ లో అదరగోట్టేసింది. ఆర్.ఆర్.ఆర్ సీత గా అలియా భట్ అద్భుతమే. ఇక సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న నటి అలియా భట్. అందుకె ఆర్.ఆర్.ఆర్ సోషల్ మీడియాప్రొమోషన్స్ లో అలియా భట్ దే మెయిన్ అంటున్నారు. ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ సీత లుక్ లోకి మారడానికి మేకప్ వేసుకుంటున్న అలియా భట్ పిక్ ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం.. ఆర్.ఆర్.ఆర్ ఇన్ స్టాగ్రాం అకౌంట్‌ను ఇకపై నడిపించేది.. దానిపై ఆధిపత్యం చెలాయించేది ఎవరో చూడండి అంటూ.. అలియా భట్ కార్ వ్యాన్ లో మేకప్ వేసుకుంటున్న పిక్ ని పోస్ట్ చేసారు. 

Alia stunning take over RRR

Alia Bhatt to take over RRR Instagram
rrr pan india movie
ntr with ram charan
ram charan as alluri sita ramaraju
komaram bheem as ntr
rajamouli
jakkanna
ntr rrr movie
ram charan rrr movie
rajamouli rrr
d.v.v danayya
dvv entertainment
alia bhatt
ajay devagan
alai as sita makeup look