Advertisementt

వర్ష నన్ను అందుకే లవ్ చేస్తుంది: ఇమ్మాన్యువల్

Wed 21st Jul 2021 02:49 PM
jabardasth,emmanuel,varsha,emmanuel - varsha love story  వర్ష నన్ను అందుకే లవ్ చేస్తుంది: ఇమ్మాన్యువల్
That’s why Varsha loves me says Emmanuel వర్ష నన్ను అందుకే లవ్ చేస్తుంది: ఇమ్మాన్యువల్
Advertisement
Ads by CJ

సీరియల్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు జబర్దస్త్ వర్షగా మారిన బ్యూటిఫుల్ వర్ష.. తన అందాలతో జబర్దస్త్ స్టేజ్ కే అందం తెచ్చింది.  కార్తీక్ స్కిట్స్ తో జబర్దస్త్ లో అడుగుపెట్టిన వర్ష.. తర్వాత భాస్కర్ స్కిట్ లో చేస్తుంది. అయితే వర్ష జబర్దస్త్ లోకి అడుగుపెట్టినప్పటినుండి మరో కంటెస్టెంట్ ఇమ్మాన్యువల్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్టుగా మల్లెమాల టీం క్రియేట్ చేస్తుంది. నల్లని ఇమ్మాన్యువల్ - అందమైన వర్ష మధ్యన లవ్ ట్రాక్ పెట్టి.. వాళ్ళ మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ చూపించడం, జేడ్జ్ రోజా కూడా వాళ్ళని ఎంకరేజ్ చెయ్యడం అబ్బో వర్ష - ఇమ్మాన్యువల్ ట్రాక్ మాములుగా లేదు. 

అయితే తాజాగా వచ్చే శుక్రవారం జబర్దస్త్ ఎపిసోడ్ లో వర్ష తన స్కిట్ లో పిచ్చిదానిలా, రోడ్డు మీద చెత్త ఏరుకునే అమ్మాయిలా చేసింది. ఇక అదే స్కిట్ లో ఇమ్మాన్యువల్ ఇంతందంగా ఉన్నావు.. నువ్వు రామ్మా నీకు సినిమాల్లో మంచి పాత్ర ఇప్పిస్తాను అని డైలాగ్ చెప్పగా. నేను పిచ్చిదాన్ని కదండీ అని వర్ష అన్నవెంటనే.. పిచ్చిదానివి  కాబట్టే నన్ను ప్రేమించావు అంటూ ఇమ్మాన్యువల్.. డైలాగ్ చెప్పడంతో.. ఇప్పుడు వర్ష నిజంగా పిచ్చిది కాబట్టే నల్లటి ఇమ్మానువెల్ ని లవ్ చేసింది, ఇమ్ము చెప్పింది కరెక్ట్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

That’s why Varsha loves me says Emmanuel:

Jabardasth Emmanuel and Varsha Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ